Goat breaks into Argonics' Colorado office, goes Viral | Oneindia Telugu

2017-07-19 4

Goat breaks into Argonics' Colorado office .July 17 to find the doors smashed but nothing taken, and security camera footage showed some surprising vandals.


త‌న కొమ్ముల శక్తిని, బ‌లాన్ని చూపించాల‌నుకుందేమో! అద్దాల‌ను గ‌ట్టిగా మూడు సార్లు గుద్దేసి ప‌గల‌గొట్టేసిందీ మేక‌. అమెరికాలోని కొల‌రెడోలో గ‌ల ఆర్గొనిక్స్ కంపెనీ ప్ర‌వేశ ద్వారం అద్దాన్ని కొమ్ముల‌తో గుద్ది అది ప‌గ‌లగానే పారిపోయి, మ‌ళ్లీ వ‌చ్చి మిగ‌తా అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టిందీ అల్ల‌రి మేక‌